Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 5:04 PM రాజన్న సిరిసిల్లGeneral
అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు - Udayam
ముస్తాబాద్ మండలం పోతుగల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఛైర్మన్ తలారి రాణి ప్రారంభించారు. రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...