Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల వేగవంతానికి కట్టుబడి ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
sudheer Aug 08, 2026 9:46 PM కరీంనగర్General
అభివృద్ధి పనుల వేగవంతానికి కట్టుబడి ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు - Udayam
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నంలతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ, వర్షాకాల పారిశుధ్య చర్యలను ప్రాధాన్యతగా చేపట్టి వేగవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...