Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్‌పై ప్లాన్‌-బి విఫలం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 12:35 PM జాతీయంక్రీడలు
అభిషేక్‌పై ప్లాన్‌-బి విఫలం - Udayam
అభిషేక్‌ శర్మను కట్టడి చేసేందుకు ‘ప్లాన్‌-బి’ అమలు చేసినా ఫలితం లేకపోయిందని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ షమార్‌ స్ప్రింగర్‌ తెలిపాడు. మూడో టీ20లో అభిషేక్‌ 30 బంతుల్లో 69 పరుగులతో చెలరేగాడని, అతడి దూకుడు భారత్‌కు కలిసొచ్చిందని పేర్కొన్నాడు. అభిషేక్‌ను సింగిల్స్‌, డబుల్స్‌కే పరిమితం చేయాలనుకున్నామని స్ప్రింగర్‌ చెప్పాడు. ఛేదనలో కొన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడంతో మ్యాచ్‌ తమ చేజారిందని అభిప్రాయపడ్డాడు.

Comments

G
Loading comments...