వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆయుష్మాన్ కార్డు పోతే beneficiary.nha.gov.in వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌లో మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కార్డు దుర్వినియోగం కాకుండా 14555 లేదా 1800-111-565 నంబర్లకు ఫోన్ చేసి బ్లాక్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

