వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుర్వేదిక్ విభాగంలో వైద్యుడు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో డాక్టర్ నారాయణ ఆయుర్వేదిక్ వైద్యులుగా పని చేశారు. అయితే ఆయన మూడు సంవత్సరాల క్రితం నిజామాబాద్ కు బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో మరో డాక్టర్ వచ్చిన హైదరాబాద్కు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ఆసుపత్రిలో వైద్యుడు లేకుండా పోయారు. అధికారులు ఆయుర్వేదిక్ వైద్యుని నియమించాలని ప్రజలు కోరారు.
Comments
Loading comments...

