Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయకట్టు పునరుద్ధరణ పనులు చేపట్టిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 26, 2026 1:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఆయకట్టు పునరుద్ధరణ పనులు చేపట్టిన ఎమ్మెల్యే - Udayam
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శనివారం నియోజకవర్గంలో సుమారు రూ.2 కోట్లతో వివిధ ఆయకట్టు పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ మేరకు ఎల్.పీ పాలెం గ్రామంలోని పాలవలస నుంచి చింతపల్లి వరకు ఉన్న కాలువను సుమారు రూ.18.50 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఈ కాలువను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు, ఆయకట్టులు ఏర్పాటు చేసి, అవసరమైన గేట్లను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...