Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవపాడు స్కూల్‌ SMC ఛైర్‌పర్సన్‌గా అరుణ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:42 PM తూర్పుగోదావరి General
ఆవపాడు స్కూల్‌ SMC ఛైర్‌పర్సన్‌గా అరుణ - Udayam
నల్లజర్ల మండలం ఆవపాడు ఎంఎంపీ యూపీ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తానిగడప అరుణ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాల సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...