Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల సమస్యలపై ఎఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన

Follow Udayam on Google
Raju Sep 30, 2026 2:27 PM నిజామాబాద్General
ఆటో కార్మికుల సమస్యలపై ఎఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన - Udayam
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల ఆటో కార్మికుల సమస్యలపై సుభాష్ నగర్ నుంచి పాత కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించిన అనంతరం సిపి సాయి చైతన్య కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. పోలీసులు విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం ద్వారా ఆటోలు నడపలేని దుస్థితికి నెట్టబడుతున్నారని స్కూల్ పిల్లల ఆటోల కనీసం పదిమందికి అవకాశం కల్పించాలన్నారు.సిపీ సాయి చైతన్యకు వినతి పత్రంలో తెలిపారు.

Comments

G
Loading comments...