Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల నిరసన

Follow Udayam on Google
babu varun Sep 17, 2026 3:11 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆటో కార్మికుల నిరసన - Udayam
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని గంభీరావుపేట పెద్దమ్మ స్టేజి వద్ద ఆటో కార్మికులు నిరసన తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటోలు నడువక పోవడం తో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, నెలకు రూ. 15 వేలు జీవన భృతి, ఎలక్ట్రిక్ ఆటో లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు

Comments

G
Loading comments...