Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల బంద్‌కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 4:58 PM మహబూబ్‌నగర్General
ఆటో కార్మికుల బంద్‌కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆటో కార్మికులతో కలిసి బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసిందని ఆరోపించారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...