వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు వద్ద శుక్రవారం ఆటో ప్రమాదం జరిగింది. విద్యార్థులను ఆధార్ అప్‌డేట్ కోసం ప్రత్తిపాడు తీసుకెళ్తున్న ఆటో గొట్టిపాడు స్మశానం సమీపంలో ఆగి ఉన్న బైక్‌ను ఢీకొంది.
అనంతరం పొలం నుంచి వస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొంది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఓ విద్యార్థిని జీజీహెచ్‌కు తరలించారు.
Comments
Loading comments...

