వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, అలింకో సహకారంతో ‘సామాజిక అధికారిత శిబిర్’ నిర్వహించారు.
ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై, ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేశారు. ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విజయాలు సాధించవచ్చన్నారు. పోషణ్ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు
Comments
Loading comments...

