Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మగౌర సింహ గర్జన సభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:06 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆత్మగౌర సింహ గర్జన సభను విజయవంతం చేయాలి - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు క్షేత్రబోయిన లక్ష్మణ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముదిరాజులను బిసి-డి నుంచి బిసి- ఏ కు మార్చాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే ఆత్మగౌరవ సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...