వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్ నేత ప్రసాదరాజు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సవాళ్లుగా స్వీకరించి వాటిని అధిగమించేందుకు ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

