Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి స్థలం చర్చి ప్రాపర్టీ కాదు: సాయిరెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 6:29 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో కూల్చివేతకు గురైన ఎంబీ మెడికల్ ఆసుపత్రి, స్థల వివాదంపై తాండ్ర కె.సాయిరెడ్డి వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఆస్తి ఎంబీసీ చర్చి ప్రాపర్టీ కాదని, జనరల్ ప్రాపర్టీ అని తెలిపారు. బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో సర్ఫేసీ చట్టం కింద వేలం వేయగా, టెండర్ ద్వారా తాము కొనుగోలు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...