వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరు మండలం బోళ్లపాడులో కుమారులు ఆస్తులు రాయించుకుని ఇంటి నుంచి గెంటేయడంతో 80 ఏళ్ల వృద్ధురాలు కళ్లం రామకోటమ్మ రేకుల షెడ్డులో తలదాచుకుంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
తనకు రావాల్సిన ఆస్తులను రద్దు చేసి తిరిగి తనకు స్వాధీనం చేయాలని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

