వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా తమ్ముడి భార్య సునీత (28)ను బావలు పాండునాయక్, మన్యానాయక్ మరియు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు.
భూమి విషయమై గొడవపడి ఆమెను కత్తితో గొంతు కోసి చంపారు. సునీత తండ్రి వాల్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

