Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశయ సాధనకు కృషి చేద్దాం

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 12:00 PM మంచిర్యాలGeneral
ఆశయ సాధనకు కృషి చేద్దాం - Udayam
మాజీ కేంద్రమంత్రి శివశంకర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని బీసీ సంఘం నాయకులు సూచించారు. శివశంకర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జన్నారం మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివశంకర్ కేంద్ర మంత్రిగా పనిచేసే బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...