వార్తలకు తిరిగి వెళ్లండి

వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2026-27 దేశవాళీ సీజన్‌లో వినూ మన్కడ్ ట్రోఫీ వన్డే టోర్నీలో అతడు జట్టును నడిపించనున్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆర్యవీర్ 28, 47, 34 పరుగులతో రాణించాడు. అంతకుముందు కూచ్ బిహార్ ట్రోఫీలో మేఘాలయపై 297 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

