వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలను మళ్లీ పరిశీలించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రోజువారీ, నెలవారీ పాస్‌ల ధరలు సామాన్యులకు భారంగా మారాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశమై ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలను సవరించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

