వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ సదుపాయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పరిశీలించారు.
ఈ పాస్ ద్వారా రెండు వేర్వేరు టికెట్లు తీసుకునే ఇబ్బంది తప్పిందని, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానం చేస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...

