వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు ఆర్టిసీ కాంప్లెక్స్ ఆవరణలో తక్షణం నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ కు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.
భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెంట ఎమ్మార్వో సురేశ్, కమిషనర్ బీ.వీ.ప్రసాద్ ఉన్నారు.
Comments
Loading comments...

