Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై శిక్షణ

Follow Udayam on Google
R.R. Reddy Sep 29, 2026 5:42 PM నిజామాబాద్General
ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై శిక్షణ - Udayam
నిజామాబాద్ టీజీఎస్‌ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపుపై శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదని, మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ, ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతినిధి గంగాప్రసాద్, డ్రైవర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...