Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు.. టిప్పర్ ఢీ డ్రైవర్ కు గాయాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 5:04 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్‌ డిపో సమీపంలో శనివారం బస్సు- ఇసుక టిప్పర్ ఢీకొన్నాయి. తాండూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...