వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా, కదిరి గేటు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన చిన్నారి వర్షిత కుటుంబాన్ని పరామర్శించారు.
పండుగ రోజున పేద కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అందజేసిన 30 వేల రూపాయలను వర్షిత తండ్రి అశోక్ కు తెదేపా నాయకులు అందజేశారు.
Comments
Loading comments...

