Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: మంత్రి శ్రీహరి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:19 PM నారాయణపేటGeneral
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: మంత్రి శ్రీహరి - Udayam
ప్రజలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ‘బాగోతెలంగాణ, జాగో తెలంగాణ, ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో పాల్గొని వ్యాయామాలు, యోగాసనాలు చేశారు. ప్రతిరోజూ కనీసం అరగంట ఆరోగ్యం కోసం కేటాయించాలని మంత్రి శ్రీహరి కోరారు.

Comments

G
Loading comments...