వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తుందని తుగ్గలి పీహెచ్‌సీ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వ్యాధుల నివారణకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు.
వైద్యుల సలహాతోనే ఔషధాలు వాడాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

