Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నాబ్ తుఫాన్ బాధ్యత రైతులు ఆదుకోవాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 4:50 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఆర్నాబ్ తుఫాన్ బాధ్యత రైతులు ఆదుకోవాలి - Udayam
‘ఆర్నబ్’ తుపానుతో నష్టపోయిన రైతులు, మత్స్యకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్ చేశారు. శనివారం పలాస ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 7,813 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...