Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఎన్‌ కావో జీవితంపై సినిమా

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 7:04 PM జాతీయంవినోదం
ఆర్‌ఎన్‌ కావో జీవితంపై సినిమా - Udayam
‘రా’ (R&AW) వ్యవస్థాపకుడు రామేశ్వర్‌ నాథ్‌ కావో జీవితంపై కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ సినిమా ప్రకటించింది. లియో మీడియా కలెక్టివ్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 2028 ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్‌ గోఖలే రచించిన ‘జెంటిల్‌మన్‌ స్పైమాస్టర్‌’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. 1955-1971 మధ్య కావో ప్రయాణం, రా ఏర్పాటు, 1971 యుద్ధంలో తొలి మిషన్‌ వంటి అంశాలను ఇందులో చూపించనున్నారు.

Comments

G
Loading comments...