Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:49 AM హైదరాబాద్General
ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం - Udayam
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆరేళ్ల బాలికపై మేనమామ శశిధర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాఖీ పండుగకు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు ఈ అరాచకానికి ఒడిగట్టాడు. ఐదు రోజులుగా మూత్రం ఆగిపోయి కడుపు ఉబ్బడంతో తల్లి ఆసుపత్రికి తరలించగా వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...