వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సముదాయంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్రను బీద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆర్డీవో దేవిదాస్, నిర్మల్ అర్బన్, రూరల్ తహల్దారులు రాజు, ప్రభాకర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ తహసిల్దార్ శేఖర్, పుష్ప, ఆర్ఐలు వెంకటరమణ, మొయినోద్దీన్, విజయ్ కుమార్, జిపివో లు సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

