వార్తలకు తిరిగి వెళ్లండి

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఆర్ఆర్ హోమ్స్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది ప్రత్యేకంగా పంచముఖి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

