Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ జె డి భాద్యతలు చేపట్టిన సదాశివరావు

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 8:59 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఆర్ జె డి భాద్యతలు చేపట్టిన సదాశివరావు - Udayam
విశాఖపట్నం ఆర్ జె డి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సదాశివరావు గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు సాయంత్రం జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ .రాష్ట్ర అధ్యక్షులు రవితేజ కలిశారు ఈ కార్యక్రమంలో విశాఖ జాప్ జిల్లా అధ్యక్షులు కె. ఎం. కీర్తన్, ప్రధాన కార్యదర్శి జే వి కే అప్పలరాజు .. మరియు కమిటీ సభ్యులు పృధ్విరాజ్.. అర్జున్. తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...