వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కేంద్రంగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు కొనసాగిస్తూ.. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కీలక ఆపరేషన్ చేపట్టింది.
ఆపరేషన్ ఫైర్‌వాల్-2026లో భాగంగా మొత్తం 18 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టగా.. వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

