వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ గరుడలో భాగంగా బుధవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ లావణ్య, పోలీస్ సిబ్బంది, విజయనగరం ఈగల్ టీం సంయుక్తంగా చీపురుపల్లి మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు హెచ్ 1 రిజిస్టర్లు, NRX మందుల కొనుగోలు, విక్రయ బిల్లులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రిస్కిష్షన్ లేకుండా NRX మందులు విక్రయించడం నేరమని నిర్వాహకులకు అవగాహన కల్పించి, నిబంధనల ప్రకారం మందులు విక్రయించాలన్నారు.
Comments
Loading comments...

