వార్తలకు తిరిగి వెళ్లండి

సుమారు 2,800 ఏళ్ల క్రితమే తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో రాళ్లు, కలపను ఉపయోగించి భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారని తాజా అధ్యయనంలో తేలింది.
ఆధునిక పదార్థాలు లేకపోయినా ‘టింబర్-లేస్డ్ మేసన్రీ’ పద్ధతిలో ఏకంగా 19 అంతస్తుల వరకు భవనాలు నిర్మించడం సాధ్యమేనని 3డీ సిమ్యులేషన్ల ద్వారా జర్మన్ పరిశోధకులు నిరూపించారు.
Comments
Loading comments...

