Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో అండగా.. సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

Follow Udayam on Google
Ram Sep 12, 2026 8:54 PM జాతీయంGeneral
ఆపదలో అండగా.. సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా - Udayam
తాడేపల్లిగూడెం: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.42,46,831 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,138 మంది లబ్ధిదారులకు రూ.7,33,45,229 ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జనసేన, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...