Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రుడి కుటుంబానికి రూ.50వేల సాయం

Follow Udayam on Google
D GANESH Sep 20, 2026 7:41 PM మహబూబ్‌నగర్General
ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రుడి కుటుంబానికి రూ.50వేల సాయం - Udayam
సల్కర్‌పేట్ గ్రామానికి చెందిన కావలి శ్రీను (43) అకాల మరణంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ 2006 బ్యాచ్ మిత్రులు ముందుకొచ్చారు. శ్రీను భార్య పుష్ప కు రూ.50 వేల చెక్కును అందించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, బాలకృష్ణ, కృష్ణ, పోలీస్ కృష్ణ, పిట్ల హన్మయ్య, మల్లేష్, సాయన్న, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...