Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 19, 2026 8:43 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం - Udayam
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబరాబాద్‌లో రూ.72.94 లక్షల మోసం వెలుగు చూసింది. బాచుపల్లికి చెందిన వ్యాపారిని వాట్సాప్ ద్వారా సంప్రదించిన కేటుగాళ్లు, అధిక లాభాల ఆశచూపి రూ.2.19 కోట్లు పెట్టుబడి పెట్టించారు. కొంత మొత్తం తిరిగి జమ అయినట్లు చూపించి, మిగతా రూ.72.94 లక్షలు ఇవ్వకుండా మోసగించారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...