Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

Follow Udayam on Google
Girish Bidkar Oct 04, 2026 10:48 AM హైదరాబాద్General
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం - Udayam
చార్మినార్ పరిధిలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4.50 లక్షలు మోసపోయిన ఘటన వెలుగుచూసింది. మీర్‌చౌక్‌కు చెందిన వ్యాపారి మహ్మద్ సలామ్ బిన్ మైపూజ్(60)కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఢిల్లీకి చెందిన సనా ఫాతిమా పెట్టుబడిపై లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె సూచించిన కంపెనీకి రూ.4.50 లక్షలు చెల్లించినా లాభాలు రాకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...