Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌ ఆర్డర్ల వేధింపులు.. ఏసీబీకి పట్టించిన బాధితుడు

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 5:02 PM జాతీయంGeneral
ఆన్‌లైన్‌ ఆర్డర్ల వేధింపులు.. ఏసీబీకి పట్టించిన బాధితుడు - Udayam
రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.10 లక్షలు డిమాండ్‌ చేసిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేంద్రరెడ్డి.. చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా ఆన్‌లైన్‌లో బిర్యానీ, డ్రింక్స్‌ తెప్పించుకోవడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...