Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు జిలీల్ అహ్మద్ భరోసా

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 8:26 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు జిలీల్ అహ్మద్ భరోసా - Udayam
ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు జలీల్‌ అహ్మద్‌ భరోసా ఇచ్చారు.ఎన్సీఆర్‌ నగర్‌ ముఖద్వారం వద్ద స్థల పరిశీలన చేసి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కోట పట్టణంలోని ఎన్సీఆర్‌ నగర్‌ ముఖద్వారం వద్ద ఇటీవల నిర్మించిన వంతెన సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కమిటీ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ జిల్లా మైనారిటీ నేత జలీల్‌ అహ్మద్‌ అండగా నిలిచారు.

Comments

G
Loading comments...