Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్ర కేసరి నేటి యువతకు ఆదర్శనీయుడు - మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 4:37 PM విజయనగరంGeneral
ఆంద్ర కేసరి నేటి యువతకు ఆదర్శనీయుడు - మంత్రి - Udayam
ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శమని , వారిని ఆదర్శంగా తీసుకోని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆదివారం విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...