వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు.
కేంద్ర వాటా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.
Comments
Loading comments...

