Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 11:36 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ లలో వర్షానికి ఏయూ శాతవాహన వసతి గృహాలు లీకవుతున్నాయని తెలిపారు. గదులన్నీ కారిపోతున్నాయని విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద నిరసనచేస్తున్నారు.

Comments

G
Loading comments...