వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పిడుగుపాటు తీవ్ర కలకలం రేపింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. బొప్పాజీవాడ శివారులోని పత్తి చేలో పనులు చేస్తున్న సూర్య కాంత్, శంకర్ వర్షం రావడంతో గొడుగు పట్టుకొని నిల్చున్నారు.
ఆ సమయంలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో వారికి గాయాలపాలయ్యారు.
Comments
Loading comments...

