Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయము ప్రాంగణం లొ డ్రైనేజీ వాటర్

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 5:15 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఆలయము ప్రాంగణం లొ డ్రైనేజీ వాటర్ - Udayam
లాసెన్స్ బె కాలనీ మూడు రోజులు వర్షాలు కారణముగా శ్రీ భూలోక మాత ఆలయం ప్రాంగణం అంతా కాలువ నిండిపోవడం వల్ల ఆలయ ప్రాంగణం మరియు పంతులుగారు ఉంటున్న ఇల్లు అంతా వాటర్ వచ్చేసి నిండిపోవడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే గ్రామ పెద్దలు వైస్ ప్రెసిడెంట్ బైరెడ్డి పోతన్న రెడ్డి తో పాటు ప్రజలు అక్కడికి విచ్చేసి వెంటనే జీవీఎంసీ అధికారులతో మాట్లాడి కాలువలు తీయించడం జరిగింది

Comments

G
Loading comments...