Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాన్ని కూలిస్తే అడ్డుకుంటాం

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 4:48 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని కూలిస్తే అడ్డుకుంటామని మల్లమ్మపేట గ్రామస్థులు హెచ్చరించారు. రైల్వే అధికారులను శనివారం గ్రామపెద్దలు కలిశారు. ఆంజనేయ స్వామి ఆలయం తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆలయాన్ని కూలిస్తే హిందూ సంఘాలతో పోరాటం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...