వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం పోల్కం పల్లిలో రూ 50 లక్షలతో చేపట్టిన శివాలయ పునర్ నిర్మాణ భూమిపూజలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు .సీఎం రేవంత్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు
భద్రాద్రికి రూ.351 కోట్లు, వేములవాడ కు రూ.250 కోట్లు , కురుమూర్తికి 110 కోట్లు మంజూరు చేశారని అన్నారు . అనంతరం హైమాస్ట్ లైట్లు , ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాల్లో పాల్గొన్నారు .
Comments
Loading comments...

