వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లి తహసీల్ కార్యాలయానికి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలు వచ్చాయని తహశీల్దార్ జి. ఉమారాణి బుధవారం తెలిపారు. మండలంలోని అర్హులైన పట్టభద్రులు కార్యాలయంలో ఫారాలు తీసుకోవాలని సూచించారు.
2022 నవంబర్ 1 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని, దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

